Advertisementt

పద్మభూషణ్ అవార్డు - థాంక్స్ చెప్పిన బాలయ్య

Sun 26th Jan 2025 12:02 PM
balakrishna  పద్మభూషణ్ అవార్డు - థాంక్స్ చెప్పిన బాలయ్య
Nandamuri Balakrishna పద్మభూషణ్ అవార్డు - థాంక్స్ చెప్పిన బాలయ్య
Advertisement
Ads by CJ

కృతజ్ఞతాభివందనాలు

నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. 

నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉండగలనని తెలియజేస్తున్నాను. 

ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు అందిస్తున్నాను.

అప్పుడు... ఇప్పుడు... ఎల్లప్పుడూ... 

సదా మీ 

నందమూరి బాలకృష్ణ

 

Nandamuri Balakrishna:

Nandamuri Balakrishna

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ