Advertisementt

తెలంగాణాలో తెగిన గేమ్ ఛేంజర్ పంచాయితీ

Thu 09th Jan 2025 10:01 AM
game changer  తెలంగాణాలో తెగిన గేమ్ ఛేంజర్ పంచాయితీ
Ticket Rates hiked for Game Changer తెలంగాణాలో తెగిన గేమ్ ఛేంజర్ పంచాయితీ
Advertisement
Ads by CJ

గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం 

జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల  షో నుంచి  6 షోస్ కు కు అనుమతి 

మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150రూపాయలు పెంపు 

సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు 

జనవరి 11 నుంచి 5 షోస్ కు అనుమతి 

జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకు అనుమతి 

సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు కు అనుమతి 

బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించిన తెలంగాణా ప్రభుత్వం..

Ticket Rates hiked for Game Changer:

Game Changer

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ