Advertisementt

అది ఫేక్ నమ్మకండి -దిల్ రాజు

Thu 26th Dec 2024 05:10 PM
dil raju  అది ఫేక్ నమ్మకండి -దిల్ రాజు
Dont believe its fake - Dil Raju అది ఫేక్ నమ్మకండి -దిల్ రాజు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ప్రముఖులు సీఎం తో భేట్ అయిన తరువాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయి, దానిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు 

సీఎం మీటింగ్ లో అసలు జరగని వి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చాలా బాగా జరిగింది 

0.5 పర్సెంట్ కూడా నెగిటివ్ లేదు 

సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు 

బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదు

పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు ప్రదర్శించలేదు 

బౌన్సర్స్ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు ప్రతిదీ అకౌంట్ బిలిటీగా ఉండాలి అని డీజీపీ సూచించారు

హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దాం అన్నారు 

హైదరాబాద్ కు ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమకూడా అంతే కీలకం గా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు.

సామాజిక సేవ కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని చెప్పారు 

అలాగే గద్దర్ అవార్డ్స్ ను FDC తో అనుసంధానంగా జరగాలి అని చెప్పారు.

Dont believe its fake - Dil Raju:

Dil Raju about fack news 

Tags:   DIL RAJU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ