Advertisementt

ఫిబ్రవరిని టార్గెట్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Tue 24th Dec 2024 02:19 PM
kiran abbavaram  ఫిబ్రవరిని టార్గెట్ చేస్తున్న కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram Dilruba Completes Shooting ఫిబ్రవరిని టార్గెట్ చేస్తున్న కిరణ్ అబ్బవరం
Advertisement
Ads by CJ

 

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా దిల్ రూబా. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రూబా చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రూబా సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తాజాగా దిల్ రూబా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అరుదైన బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సినిమాను హై క్వాలిటీతో రూపొందించారు. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. ఇటీవల అనౌన్స్ చేసిన దిల్ రూబా సినిమా టైటిల్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. 

లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. క సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా దిల్ రూబా పై ఇటు ప్రేక్షకులు, అటు ట్రేడ్ సర్కిల్స్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. 

Kiran Abbavaram Dilruba Completes Shooting:

Kiran Abbavaram Dilruba Completes Shooting Set for Grand Theatrical Release in February

Tags:   KIRAN ABBAVARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ