Advertisementt

కిరణ్ అబ్బవరం దిల్ రూబా

Thu 19th Dec 2024 05:23 PM
dilruba  కిరణ్ అబ్బవరం దిల్ రూబా
Kiran Abbavaram next KA10 titled as DilRuba, కిరణ్ అబ్బవరం దిల్ రూబా
Advertisement
Ads by CJ

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి దిల్ రూబా అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రూబా చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

దిల్ రూబా సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం యూనిక్ స్టైల్, యాటిట్యూడ్ తో కనిపిస్తున్నారు. హిస్ లవ్, హిస్ యాంగర్.. అనే కొటేషన్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తోంది. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. 

Kiran Abbavaram next KA10 titled as DilRuba,:

Talented hero Kiran Abbavaram next KA10 titled as DilRuba

Tags:   DILRUBA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ