రాశి ఖన్నా గ్లామర్ లుక్స్ సోషల్ మీడియాలో హీట్ ని పెంచేస్తున్నాయి. మొదటి నుంచి ట్రెండీ గర్ల్ గానే కనిపించినా రాశి ఖన్నా ఈమధ్యన గ్లామర్ డోస్ మరికాస్త పెంచేసింది. హిందీ సినిమాలు, వెబ్ సీరీస్ లతో రాశి ఖన్నా బిజీ బిజీగా ఉంటుంది. మరి ముంబై అంటే ఆ గ్లామర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
అదే ఇప్పుడు రాశి ఖన్నా చూపిస్తుంది. సోషల్ మీడియాలో స్పెషల్ గ్లామర్ స్టిల్స్ వదులుతుంది. హిందీ ఛాన్సెస్ రావాలంటే ఇంతటి గ్లామర్ చూపించడం చాలా అవసరం. అందుకే అందాల మోత మోగిస్తూ రాశి ఖన్నా ఈ గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది.
తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. వైట్ టాప్, బ్లాక్ మోడ్రెన్ వేర్ లో రాశి ఖన్నా నిజంగా మతిపోగొట్టేసింది అనే చెప్పాలి. మీరు రాశి ఖన్నా లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్ వెయ్యండి.