Advertisementt

అనుష్క ఘాటీ రిలీజ్ డేట్

Sun 15th Dec 2024 03:50 PM
ghaati  అనుష్క ఘాటీ రిలీజ్ డేట్
Ghaati Set for Pan-India Release date అనుష్క ఘాటీ రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

గ్లింప్స్ తో క్యురియాసిటీని క్రియేట్ చేసిన ఘాటి మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని అనౌన్స్ చేశారు- ఏప్రిల్ 18న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. సమ్మర్ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం. ఈ అనౌన్స్మెంట్ క్రిష్, అనుష్క, ఫిల్మ్ మేకర్స్ తో కూడిన ఫన్ వీడియో ద్వారా వచ్చింది. పాన్-ఇండియా మూవీ కోసం సమ్మర్ రిలీజ్ సరైన సీజన్. విడుదల తేదీ పోస్టర్‌లో అనుష్క చీర కట్టుకుని టెర్రిఫిక్ లుక్‌లో కనిపించింది. చేతిలో తుపాకీతో కొండపై నిలబడి, ఆమె శరీరం అంతటా చెల్లాచెదురుగా ఉన్న రక్తపు గుర్తులతో, ఇంటెన్స్ లుక్ ని ప్రజెంట్ చేస్తోంది. 

విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌త ఘాటీ అద్భుతమైన కథనాన్ని, మానవత్వం, మనుగడ , ముక్తికి హామీ ఇస్తుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విసెరల్, యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. 

Ghaati Set for Pan-India Release date:

Ghaati Set for Pan-India Release on April 18, 2025

Tags:   GHAATI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ