Advertisementt

మనోజ్ నుంచి రక్షణ కల్పించండి మోహన్ బాబు

Mon 09th Dec 2024 09:49 PM
manchu manoj  మనోజ్ నుంచి రక్షణ కల్పించండి మోహన్ బాబు
Mohan Babu sensational comments on Manchu Manoj మనోజ్ నుంచి రక్షణ కల్పించండి మోహన్ బాబు
Advertisement
Ads by CJ

నేను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నాను..

నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు..

మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు...

మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు...

మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు...

మనోజ్, మౌనిక నా ఇంటిని ఆక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు...

నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నాను..

నాకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నారు..

నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయమని బెదిరించారు..

సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు..

చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేశారు..

నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ని

మనోజ్, మౌనిక, అతని సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

మనోజ్, మౌనిక, అతని సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను తొలగించండి..

నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి

నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి

Mohan Babu sensational comments on Manchu Manoj:

Mohan Babu comments on Manchu Manoj 

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ