Advertisementt

సీఎం రేవంత్ రెడ్డిని కలసిన సిద్ధు జొన్నలగడ్డ

Sun 08th Dec 2024 06:57 PM
revanth reddy  సీఎం రేవంత్ రెడ్డిని కలసిన సిద్ధు జొన్నలగడ్డ
Sidhu met CM Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డిని కలసిన సిద్ధు జొన్నలగడ్డ
Advertisement
Ads by CJ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటిన సిద్ధుజొన్నలగడ్డను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు

Sidhu met CM Revanth Reddy:

Sidhu Jonnalagadda met Telangana CM Revanth Reddy

Tags:   REVANTH REDDY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ