అధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని జర్నలిస్టు సతీష్ కమాల్ పిటిషన్
బెనిఫిట్ షో పేరుతో ₹800 వసూలు చేయడం అన్యాయమన్న పిటిషనర్
బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం అంటూ వాదించిన పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి
బెనిఫిట్ షో ద్వారా వచ్చిన డబ్బులు ఎస్క్రో అకౌంట్ లో పెట్టాలని వాదన....
రెండు వారాలు సమయం కావాలని కోరినర మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది సిద్దార్థ్..
రెండు వారాలు అంటే సినిమా బెనిఫిట్ షో, సినిమా రిలీజ్ అయిపోతుంది అంటూ వాదించిన శ్రీనివాస్ రెడ్డి
సాయంత్రం ఆర్డర్ ఇస్తానంటూ తెలిపిన జస్టీస్ విజయ్ సేన్ రెడీ బెంచ్
800 పెట్టీ సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడు అంటూ ప్రశ్నించిన కోర్ట్
ఓ కుటుంబం నుండి 10 మంది సినిమాకు వెళ్తే 10 వేలు కర్చు పెట్టల అంటూ కోర్ట్ ఆగ్రహం బెనిఫిట్ షో అర్ధ రాత్రి 1 గంటలకు పెట్టడం ఎంటి, చిన్న పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుంది..
సాయంత్రం వరకు మరోసారి తుది నిర్ణయం తెలుపుతామన్నా హైకోర్టు.
చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమన్న హైకోర్టు
తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా