Advertisementt

సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్ అప్ డేట్

Wed 13th Nov 2024 07:19 PM
sankranthi vasthunna  సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్ అప్ డేట్
Sankranthi Vasthunna first single update date సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్ అప్ డేట్
Advertisement
Ads by CJ

సంక్రాంతికి వస్తున్నాం 2025లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. హైలీ సక్సెస్ ఫుల్  కోలబరేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫ్రెష్ నెరేటివ్ తో అద్భుతంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు మేకర్స్. 

18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వస్తోంది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. ఇది వీడియో ద్వారా రివిల్ చేశారు.

రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్‌గా కాకుండా పెక్యులర్ వాయిస్‌తో పాట పాడాలని సూచించిన దర్శకుడు అనిల్ రావిపూడి,  చాలా పరిశీలన తర్వాత, వారు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన, భాస్కరభట్ల రాసిన గోదారి గట్టుమీద ట్రాక్‌కి తన వాయిస్ అందించడానికి వెటరన్ రమణ గోగులని ఎంపిక చేశారు. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నారు. రమణ గోగుల ప్రత్యేకమైన వాయిస్‌తో ఇది మూవీకి ఎక్స్ ట్రా మ్యాజిక్‌ను యాడ్ చేయడం ఖాయం.

Sankranthi Vasthunna first single update date:

Sankranthi Vasthunna update date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ