Advertisementt

ఆహా లో స్ట్రీమింగ్ కి రేవు మూవీ రెడీ

Wed 13th Nov 2024 03:53 PM
revu movie  ఆహా లో స్ట్రీమింగ్ కి రేవు మూవీ రెడీ
Revu movie ready for streaming on Aha ఆహా లో స్ట్రీమింగ్ కి రేవు మూవీ రెడీ
Advertisement
Ads by CJ

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రేవు. ఈ చిత్రం సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై డీసెంట్ టాక్ ని సొంతం చేసుకుంది. 

ఇప్పుడు రేవు చిత్రం ఆహా ఓటీటీ నుంచి ఫ్యామిలీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 14 అంటే రేపు గురువారం నుంచి ఆహా లో స్ట్రీమింగ్ అవ్వనుంది. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ రేవు చిత్రాన్ని ఆహా లో వీక్షించేందుకు సిద్దమేనా..

Click Here to Watch Revu Movie Now Streaming on Aha#mce_temp_url#

Revu movie ready for streaming on Aha:

Revu movie ready for streaming on Aha OTT

Tags:   REVU MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ