Advertisementt

సూర్య 45 అనౌన్స్‌మెంట్

Mon 14th Oct 2024 06:28 PM
suriya  సూర్య 45 అనౌన్స్‌మెంట్
Suriya 45 announcement సూర్య 45 అనౌన్స్‌మెంట్
Advertisement
Ads by CJ

జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తమ బిగ్గెస్ట్ మూవీ సూర్య 45ని పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. 

RJ బాలాజీ ప్రస్తుతం సూర్య 45 ప్రీ-ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఎక్సయిటింగ్ స్క్రిప్ట్‌పై ఒక సంవత్సరానికి పైగా పని చేస్తున్న ఆయన, ఈ పక్కా ఎంటర్‌టైనర్ కోసం లొకేషన్‌లను ఖరారు చేయడానికి రెక్సీ కోసం అనేక ప్రదేశాలను సందర్శిస్తున్నారు.

అకాడమీ అవార్డ్-విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రెహమాన్, సూర్య ఇంతకుముందు సిల్లును ఒరు కాదల్, ఆయుధ ఎళుతు, 24 వంటి క్లాసిక్ చిత్రాలలో కలిసి పనిచేశారు. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్- కంపోజర్ కాంబో పని చేస్తున్న ఈ చిత్రం బిగ్గెస్ట్ మ్యూజికల్ ట్రీట్ గా వుండబోతోంది.

Suriya 45 announcement:

Suriya, RJ Balaji, Dream Warrior Pictures Magnum Opus Suriya45 Announced

Tags:   SURIYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ