Advertisementt

తెలుగు రాష్ట్రాలకు సాయి ధరమ్ సాయం

Wed 04th Sep 2024 09:47 PM
sai durga tej  తెలుగు రాష్ట్రాలకు సాయి ధరమ్ సాయం
Sai Dharam help for Telugu states తెలుగు రాష్ట్రాలకు సాయి ధరమ్ సాయం
Advertisement

తెలుగు రాష్ట్రాలకు సాయి ధరమ్ సాయం 

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం  మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు. (మొత్తం 25 లక్షలు) నా వంతు విరాళం గా ప్రకటిస్తున్నాను. ఈ కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ..

మీ సాయి దుర్గ తేజ్..

Sai Dharam help for Telugu states:

Sai Durga Tej donates to flood victims

Tags:   SAI DURGA TEJ
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement