Advertisementt

తెలుగు రాష్ట్రాలకు అక్కినేని ఫ్యామిలీ విరాళం

Wed 04th Sep 2024 04:00 PM
akkineni family  తెలుగు రాష్ట్రాలకు అక్కినేని ఫ్యామిలీ విరాళం
Akkineni Family and group Companies Announce 1 Crore తెలుగు రాష్ట్రాలకు అక్కినేని ఫ్యామిలీ విరాళం
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద సహాయక కార్యక్రమాల కోసం రూ. కోటి సాయంగా అందిస్తున్న అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ 

శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుంటారు.  

వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నాం. 

ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం

విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్ ని అందజేస్తున్నాయి.

Akkineni Family and group Companies Announce 1 Crore :

Akkineni Family and group Companies Announce One Crore For AP and TG Flood Relief Works

Tags:   AKKINENI FAMILY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ