Advertisementt

వాటిని నమ్మొద్దంటున్న నాగార్జున

Sun 25th Aug 2024 08:06 PM
nagarjuna  వాటిని నమ్మొద్దంటున్న నాగార్జున
Nagarjuna does not believe the rumours వాటిని నమ్మొద్దంటున్న నాగార్జున
Advertisement
Ads by CJ

ప్రియమైన అభిమానులు,  శ్రేయోభిలాషులందరికీ,

N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్నవార్తల్లో వాస్తవాల  కంటే, ఊహాగానాలు ఎక్కువ  వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్  భూమి  కూడా  ఆక్రమించింది  కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం  తీర్పు కి నేను  కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను 

మీ,

అక్కినేని నాగార్జున

Nagarjuna does not believe the rumours:

Nagarjuna- N Convention 

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ