తమిళ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు
అడ్వాన్స్ లు తీసుకొని పూర్తి చేయని నటి నటుల పై కొరడా
ఆగస్ట్ 15తరువాత కొత్త సినిమా షూటింగ్స్ నిలిపివేసిన నిర్మాతల మండలి
పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్
పెండింగ్ మూవీలు ఇచ్చిన అడ్వాన్స్ ల పై నిర్మాతలను నివేదిక అడిగిన మండలి
ఇక నుంచి ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్ షిట్ ఇచ్చేలా ఏర్పాట్లు
ఇక పై ఎ హీరో హీరోయిన్ కూడా అడ్వాన్స్ తీసుకోవడం నిషేధం
నటుడు ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం
అడ్వాన్స్ లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని ధనుష్ పై పిర్యాదులు
నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్