Advertisementt

TII సీజన్ 3 చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ

Thu 04th Jul 2024 05:14 PM
vijay deverakonda  TII సీజన్ 3 చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ
VD as Chief Guest of Telugu Indian Idol Season 3 TII సీజన్ 3 చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ తో తెలుగు రియాల్టీ షోలలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ ని రెట్టింపు చేస్తూ ఆడియన్స్ అలరించడానికి సిద్ధమైయింది. ఈ వారంఎపిసోడ్స్ కి స్పెషల్ గెస్ట్ గా కల్కి 2898 ఏ.డీలో అర్జునుడిగా కనిపించి సరికొత్త చరిత్ర సృస్టించిన యూత్ సెన్సేషన్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వస్తున్నారు.

విజయ్ ఎలక్ట్రిఫైయింగ్ ప్రజెన్స్ తో కూడిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫాన్ గా మారింది. ఈ షోకి రావడం చాలా ఆనందంగా వుంది. ఆహా మన ఫ్లాట్ఫామ్. మన తెలుగు కంటెస్టెంట్స్ కి సపోర్ట్ ఇవ్వాలి, మీ జర్నీలో వుండాలని వచ్చాను అని ప్రమోలో చెప్పారు విజయ్.

విజయ్ షోకి రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ డబుల్ మ్యూజికల్ ట్రీట్ గా ఉవుండబోతున్నాయని అర్ధమౌతోంది. టీజర్ లో చూపించిన గ్లింప్స్ ఎపిసోడ్ పై చాలా క్యురియాసిటీని పెంచాయి. ఈ వారం నుంచే ఓటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది.

హైలీ యాంటిసిపేటెడ్ తెలుగు ఇండియన్ ఐడల్ 3  ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.

VD as Chief Guest of Telugu Indian Idol Season 3:

Vijay Deverakonda as Chief Guest of Telugu Indian Idol Season 3

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ