Advertisementt

సినిమా ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి కండిషన్

Tue 02nd Jul 2024 04:10 PM
revanth reddy  సినిమా ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి కండిషన్
Revanth Reddy condition on film industry సినిమా ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి కండిషన్
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి కండిషన్ 

సినిమా పరిశ్రమపై తెలంగాణ సీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 

సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాల్లో అవగానే కల్పించాలి.

వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమా కు ముందు ప్రదర్శించాలి.

సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కల్పించడం లేదు 

డ్రగ్స్, సైబర్ నేరాలు పై సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియో తో అవగానే కల్పించాలి

అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదు.

అలాంటి నిర్మాతలకు , డైరెక్టర్ లకు , తారాగణంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవు..

సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలి 

డ్రగ్స్, సైబర్ నేరాలు పై థియేటర్లు లో ప్రసారం చేయక పోతే మీ థియేటర్లు కు అనుమతి లేదు.

Revanth Reddy condition on film industry:

Key comments of Telangana Revanth Reddy on film industry

Tags:   REVANTH REDDY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ