Advertisementt

మంత్రి దుర్గేష్ ని కలిసిన కెఎస్. రామారావు

Mon 24th Jun 2024 08:46 PM
ks rama rao  మంత్రి దుర్గేష్ ని కలిసిన కెఎస్. రామారావు
KS Rama Rao met Minister Durgesh మంత్రి దుర్గేష్ ని కలిసిన కెఎస్. రామారావు
Advertisement
Ads by CJ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను   నిర్మాత కె .ఎస్ . రామారావు  అభినందించారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు బాబు నాయుడు గారి మంత్రి వర్గంలో కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖను నిర్వహిస్తున్నారు . 

సోమవారం రోజు అమరావతిలో మంత్రి దుర్గేష్ తో నిర్మాత రామారావు సమావేశమయ్యారు . త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమై సినిమారంగ సమస్యల గురించి చర్చిద్దామని దుర్గేష్ రామారావుతో చెప్పారు . 

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు  సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, అందుకు సహజమైన లొకేషన్లు , ప్రోత్సహించే ప్రభుత్వం ఉన్నాయని రామారావు తెలిపారు . 

సినిమా పరిశ్రమ పట్ల అవగాహన వున్న కందుల దుర్గేష్  మంత్రిగా ఉండటం పట్ల రామారావు హర్షం వ్యక్తం చేశారు .

KS Rama Rao met Minister Durgesh:

KS Rama Rao met Minister Kandula Durgesh

Tags:   KS RAMA RAO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ