Advertisementt

కల్కి 2898 AD: భైరవ అంథమ్

Mon 17th Jun 2024 07:08 PM
kalki 2898 ad   కల్కి 2898 AD: భైరవ అంథమ్
Bhairava Anthem from Kalki కల్కి 2898 AD: భైరవ అంథమ్
Advertisement
Ads by CJ

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ కల్కి 2898 AD మేకర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ భైరవ అంథమ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇండియన్స్ మోస్ట్ మ్యాసీవ్ టాలెంట్ ని ఒకచోట చేర్చింది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాటలో గ్లోబల్ ఐకాన్‌లు ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్‌ ఆదరగొట్టారు.

కల్కి 2898 AD మూవీ ఒక డ్రీమ్ గా పిలువబడుతుంది. దేశంలోని బిగ్గెస్ట్ స్టార్స్ ని ఒక్కచోటికి చేర్చింది, కామిక్-కాన్ శాన్ డియాగోలో తనదైన ముద్ర వేసిన మొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది, యానిమేటెడ్ ప్రిల్యుడ్ ప్రజెంట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ మూవీ కల్కి, 4-టన్నుల ఫ్యూచరిస్టిక్ వెహికిల్ బుజ్జి ప్రస్తుతం ఇండియాలో టూర్ చేస్తోంది. ఇప్పుడు, మేకర్స్ నార్త్, సౌత్ ఇండియా కల్చర్ రిచ్ నెస్ ని ఒక అంథమ్ బ్లెండ్ చేయడం ద్వారా అంచనాలు మరింతగా పెరిగాయి.

మ్యూజిక్ వీడియో కాశీ డార్క్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో సెట్ చేయబడిన ఒక విజువల్ మార్వల్. దిల్జిత్ దోసాంజ్, విజయనారాయణ్ పాడిన ఈ పాటకు  కుమార్ లిరిక్స్ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ ట్రాక్ సినిమాలోని ప్రభాస్ భైరవ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్  డిస్ స్క్రిప్షన్. పోనీ వర్మ కొరియోగ్రాఫ్ చేసిన ఈ వీడియోలో బ్లాక్ లుంగీలు, తలపాగాలు ధరించి దిల్జిత్, ప్రభాస్ యూనిక్ స్టయిల్ లో అలరించారు. ప్రభాస్ తన లుంగీని ఎత్తుకుని, తన సిగ్నేచర్ స్వాగ్‌తో వెళ్లిపోయినప్పుడు, దిల్జిత్‌ను ప్రశంసలతో చేతులు కలపడం వీడియోలో హైలైట్ గా నిలిచింది. ఇది ట్రూలీ మైక్ డ్రాప్ మూమెంట్!!

Bhairava Anthem from Kalki :

Bhairava Anthem:Prabhas and Diljit Dosanjh from Kalki 2898 AD

Tags:   KALKI 2898 AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ