తాజాగా హైదరాబాద్ లో మా అసోసియేషన్ ప్రెస్మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ కి హాజరైన మంచువిష్ణు, మా కార్యవర్గ సభ్యులు..
మా ప్రెస్ మీట్ హైలైట్స్
మలేషియా లో నవతి పేరిట చారిత్రాత్మక ఈవెంట్ చేయనున్న మా.
మంచు విష్ణు కామెంట్స్
రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని అనుకున్నాం..
చెస్తే ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ గా చేయాలని అనుకున్నాం..
మా తరపున బిగ్గెస్ట్ ఈవెంట్ ను జులై లో మలేషియాలో చేయదలిచాము..
సినీ పరిశ్రమ పెద్దలతో మాట్లాడి డేట్ ను ఎనౌన్స్ చేస్తాము
తెలుగు సినిమాకు ఇప్పుడు గొల్డెన్ ఎరా నడుస్తొంది.
తెలుగు నటుడిగా ఉన్నందుకు గర్విస్తున్నాము..
తెలుగు సినిమా ఘనకీర్తిని తెలిపేలా ఈవెంట్ ను చేయబోతున్నాము..
అమితాబ్, అనీల్ కపూర్ , తదితర నటులను తెలుగువారే పరిచయం చేశారు.
మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావటం గొప్ప విషయం..
జై బాలయ్య అనే మాట ఎంత పాపులర్ ..
అల్లుఅర్జున్ నేషనల్ అవార్డ్ రావటం.
ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్..
మహేష్ రాజమౌళి గారి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ సినిమా కాబోతుంది.
కీరవాణి గారు ఫస్ట్ ఆస్కార్ పొందిన తెలుగువారు.
అందుకే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాము..
ఈ నవతి ఈవెంట్ ద్వారా మా కు ఫండ్స్ రైజ్ చేయనున్నాము..
ఈ విషయమై ఛాంబర్ తో మాట్లాడాము..
రెండు రోజులు ఇండస్ట్రీ సెలవులు ఇవ్వాలని కోరాము
దిల్ రాజు, దాము గారు సపోర్ట్ చేస్తామన్నారు.
ఇతర భాషా చిత్రపరిశ్రమల నుంచి కూడా సపోర్ట్ ఉంది.
వారు కూడా ఈవెంట్ లో పాల్గొనున్నారు..