Advertisementt

జెమిని టివిలో సివంగి

Sat 23rd Mar 2024 11:53 AM
sivangi  జెమిని టివిలో సివంగి
Sivangi on Gemini TV జెమిని టివిలో సివంగి
Advertisement
Ads by CJ

ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్ధికంగా సహాయపడుతూ , స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే  అమ్మాయి ఆనంది.

వూళ్ళో ఎవరికీ ఏ కష్టం వచ్చినా, సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది. అక్క పెళ్ళిలో ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల  ఒక కొడుకులా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని , అవి నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది. సిటీకి వెళ్లిన ఆనంది  ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి ?. తన అక్క పెళ్లి చేయగలిగిందా ?. తిరిగి తన వూరు వెళ్లగలిగిందా ?

జెమిని టివిలో..  సివంగి. ఈనెల 25న ప్రారంభం - సాయంత్రం 7.30 గంటలకు.

సివంగి సీరియల్లో ప్రతిమ,రేణుక,నటకుమారి,చంద్రశేఖర్,శ్రీ ప్రియ తదితర నటీనటులు నటించారు.

ఈ నెల 25వ తేదీ సోమవారం సా 7:30 గం.లకు జెమిని టివి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ  సివంగి. సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమినీ టీవీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసారు.

Sivangi on Gemini TV:

Sivangi Seriel on Gemini TV

Tags:   SIVANGI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ