Advertisementt

NTR రాజును సత్కరించిన నారా లోకేష్

Sat 23rd Mar 2024 09:35 AM
lokesh  NTR రాజును సత్కరించిన నారా లోకేష్
Nara Lokesh NTR రాజును సత్కరించిన నారా లోకేష్
Advertisement
Ads by CJ

నారా దేవాన్ష్ జన్మదిన సదర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, నారా లోకష్ దంపతులు NTR రాజు ను కలిసి శాలువాతో సత్కరించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నారా భువనేశ్వరి ఈ సందర్భంగా తన తండ్రి గారి అభిమానిగా NTR రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులకు వివరించారు. నారా లోకేష్, బ్రహ్మణి NTR రాజు తో తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి నారా దేవాన్ష్ కు NTR  రాజు శుభాశీస్సులు అందించారు.

Nara Lokesh:

Sr NTR fans

Tags:   LOKESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ