Advertisementt

డ్యూయెట్ లో ఆనంద్ దేవరకొండ లుక్

Fri 15th Mar 2024 09:37 AM
duet  డ్యూయెట్ లో ఆనంద్ దేవరకొండ లుక్
DUET team wishes Anand Deverakonda డ్యూయెట్ లో ఆనంద్ దేవరకొండ లుక్
Advertisement
Ads by CJ

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ డ్యూయెట్. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిథున్ వరదరాజ కృష్ణన్ డ్యూయెట్ తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇవాళ ఆనంద్ దేవరకొండ  పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన నటిస్తున్న మదన్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. మనసంతా ప్రేయసిని నింపుకున్న ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ ఈ లుక్ లో కనిపిస్తున్నారు. త్వరలోనే డ్యూయెట్ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఓ డిఫరెంట్ ప్రేమ కథగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా డ్యూయెట్ సినిమాను రూపొందిస్తున్నారు.

DUET team wishes Anand Deverakonda:

DUET team wishes Anand Deverakonda, Happy Birthday with vibrant poster, First Look dropping soon

Tags:   DUET
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ