Advertisementt

ఫ్యామిలీ స్టార్ నుంచి కళ్యాణి వచ్చా.. ప్రోమో

Tue 12th Mar 2024 10:58 AM
family star  ఫ్యామిలీ స్టార్ నుంచి కళ్యాణి వచ్చా.. ప్రోమో
Family Star 2nd single Kalyani Vaccha Vacchaa out ఫ్యామిలీ స్టార్ నుంచి కళ్యాణి వచ్చా.. ప్రోమో
Advertisement
Ads by CJ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

ఫ్యామిలీ స్టార్ సెకండ్ సింగిల్ కళ్యాణి వచ్చా వచ్చా.. ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ను సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయబోతున్నారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వచ్చే ఈ పాటలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఆకట్టుకున్నారు. కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా అంటూ ఈ పాట పల్లవి బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ప్రోమో ఫుల్ సాంగ్ మీద క్యూరియాసిటీ పెంచుతోంది.

Family Star 2nd single Kalyani Vaccha Vacchaa out:

Kalyani Vaccha Vacchaa promo from Family Star 

Tags:   FAMILY STAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ