Advertisementt

ఫ్యామిలీ స్టార్ టీజర్ వస్తోంది

Sun 03rd Mar 2024 11:38 AM
vijay deverakonda  ఫ్యామిలీ స్టార్ టీజర్ వస్తోంది
Family Star Teaser will be releasing on March 4th ఫ్యామిలీ స్టార్ టీజర్ వస్తోంది
Advertisement
Ads by CJ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5 విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పుడు పరశురామ్-విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ ను రేపు మార్చి 4న సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఫ్యామిలీ స్టార్ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్ ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా సూపర్ హిట్ కానుందనే ఇండికేషన్స్ ఇస్తున్నాయి.

Family Star Teaser will be releasing on March 4th:

Vijay Deverakonda Family Star Teaser will be releasing on March 4th

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ