Advertisementt

RC16 చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత సంగీతం

Sat 06th Jan 2024 05:42 PM
rc16  RC16  చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత సంగీతం
Buchi Babu ropes in AR Rahman for the pan-Indian project RC16 చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత సంగీతం
Advertisement
Ads by CJ

గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, స‌న్సేష‌న‌ల్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సాన క‌ల‌యిక‌లో రూపొంద‌నున్న పాన్ ఇండియా చిత్రానికి ప్ర‌పంచ‌స్థాయి సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏఆర్‌. రెహ‌మ‌న్ సంగీతం అందించ‌బోతున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌ను శ‌నివారం రెహ‌మ‌న్ గారి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా విడుదల చేశారు చిత్ర నిర్మాత‌లు. ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ ప‌తాకంపై వెంక‌ట స‌తీష్ కిలారు క్రియేటివ్ జీనియ‌స్ పాన్ ఇండియా స‌న్సేష‌న్ ద‌ర్శ‌కుడు సుకుమార్ సంస్థ సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప‌తాకంపై

కుమార్ రైటింగ్స్ సంస్థ‌తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌ముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొంద‌బోతుంది. ఈ చిత్రానికి సంగీతం అందించ‌డం ఎంతో ఎగ్జ‌యింటింగ్‌గా వుంద‌ని గ‌తంలో ఎఆర్ రెహ‌మాన్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తారు మేక‌ర్స్

Buchi Babu ropes in AR Rahman for the pan-Indian project:

Director Buchi Babu Sana ropes in AR Rahman for the pan-Indian project

Tags:   RC16
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ