Advertisementt

రవితేజ-హరీష్ శంకర్ హీరోయిన్ వచ్చేసింది

Sat 16th Dec 2023 07:35 PM
bhagyashri borse  రవితేజ-హరీష్ శంకర్ హీరోయిన్ వచ్చేసింది
Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Movie రవితేజ-హరీష్ శంకర్ హీరోయిన్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ అప్ కమింగ్ సినిమాలోకి క్లాస్ మహారాణి వచ్చారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మేకర్స్ రిలీజ్ చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా వుంది. చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపించింది.

హరీష్ శంకర్ హీరోయిన్స్ ని అద్భుతంగా చూపిస్తారు. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ ప్రేక్షకులని అలరించబోతుంది. రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి కలసి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ట్రేడ్ లోనూ చాలా క్రేజ్ వుంది. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.  

Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Movie:

Introducing Mass Maharaja Ki Class Maharani - Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Combo

Tags:   BHAGYASHRI BORSE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ