Advertisementt

బేబి సినిమాకు సూపర్బ్ రేటింగ్స్

Fri 06th Oct 2023 06:19 PM
baby  బేబి సినిమాకు సూపర్బ్ రేటింగ్స్
Baby received Blockbuster Ratings బేబి సినిమాకు సూపర్బ్ రేటింగ్స్
Advertisement
Ads by CJ

ఈ ఏడాది టాలీవుడ్ కు సూపర్ హిట్ ఇచ్చింది బేబి సినిమా. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించారు. థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ సాధించిన బేబి.. ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ లో సూపర్బ్ రేటింగ్స్ అందుకుంటోంది. 

ఇటీవల బేబి సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు వచ్చేసింది. ఈ ప్రీమియర్ లో ఈ సినిమాకు ఏరియాలను బట్టి 5.67, 5.8 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. బేబి వంటి మిడ్ రేంజ్ స్టార్స్ నటించిన సినిమాకు ఈ స్థాయి రేటింగ్స్ అరుదు అని చెప్పుకోవచ్చు. మంచి సినిమాకు థియేటర్, ఓటీటీ, టీవీ..వేదిక ఏదైనా ప్రేక్షకాదరణ బాగుంటుందని బేబి ప్రూవ్ చేస్తోంది.

Baby received Blockbuster Ratings:

Cult Blockbuster Baby received Blockbuster Ratings on its World Television Premiere

Tags:   BABY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ