Advertisementt

అనుమానమొద్దు వచ్చేస్తున్నాం..

Fri 29th Sep 2023 03:41 PM
bhagavanth kesari  అనుమానమొద్దు వచ్చేస్తున్నాం..
Bhagavanth Kesari makers confirmed that they are coming on Oct 19th అనుమానమొద్దు వచ్చేస్తున్నాం..
Advertisement
Ads by CJ

భగవంత్ కేసరి రిలీజ్ పై వస్తున్న అనుమానాలని టీం ఖండించేస్తుంది. అక్టోబర్ 19 న బాలకృష్ణ భగవంత్ కేసరి రాకపోవచ్చనే ఊహాగానాలు నడుమ భగవంత్ కేసరి మేకర్స్ ప్రమోస్ తో పటాపంచలు చేస్తూ అక్టోబర్ 19 నే వస్తుంది వచ్చేస్తున్నామంటూ కన్ ఫర్మ్ చేసేసారు. లేదంటే బాలయ్య చంద్రబాబు, అల్లుడు లోకేష్ రాజకీయాలతో బిజీ  అయ్యారు. అందుకే భగవంత్ కేసరి రిలీజ్ మారే అవకాశం ఉండొచ్చని అన్నారు, అనుకున్నారు.

కానీ మేకర్స్ మాత్రం తగ్గేదేలే ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అంటున్నారు. అనిల్ రావిపూడి రీసెంట్ గానే షూటింగ్ ఫినిష్ చేసి చక చకా భగవంత్ కేసరి షూటింగ్ ని ఫినిష్ చేసే ప్రోగ్రాం లో ఉన్నారు. భగవంత్ కేసరి ట్రైలర్ వదిలి ఆ తర్వాత గట్టిగా ప్రమోషన్స్ చెయ్యాలని చూస్తున్నారట. బాలయ్య ని రెండు రోజులు ప్రమోషన్స్ కి కేటాయించమని మేకర్స్ అడిగినట్లుగా తెలుస్తోంది.

ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్, గ్రూప్ ఇంటర్వ్యూ ని బాలయ్యతో చేయించాలనేది మేకర్స్ ప్లాన్. ఇక రిలీజ్ డేట్ పై వస్తున్న ఊహాగానాలు కూడా మేకర్స్ ఇలా అప్ డేట్ ఇస్తూ చెక్ పెట్టారు. 

Bhagavanth Kesari makers confirmed that they are coming on Oct 19th:

 Bhagavanth  Kesari Releasing On October 19th

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ