Advertisementt

ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Tue 12th Sep 2023 11:33 AM
dammalapati srinivas  ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ
Notices issued to AP Govt ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ
Advertisement
Ads by CJ

చంద్రబాబు అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపున మాజీ ఏజీ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్.. లంచ్ మోషన్ పిటిషన్ అనుమతించిన ఏపీ హైకోర్ట్..

చంద్రబాబు అరెస్టు న్యాయ, చట్ట విరుద్ధం అంటూ పిటిషన్..

గవర్నర్ అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పిటిషన్ లో పేర్కొన్న దమ్మాలపాటి..

ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ.. రేపు ఉదయం హైకోర్టులో విచారణ ప్రారంభం..

Notices issued to AP Govt:

Former Advocate General Dammalapati Srinivas has filed a lunch motion petition

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ