Advertisementt

లండన్ కి రవితేజ

Mon 21st Aug 2023 02:37 PM
ravi teja  లండన్ కి రవితేజ
Ravi Teja leaves to London లండన్ కి రవితేజ
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యూనిక్ ఎంటర్ టైనర్ ఈగల్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సినిమా టైటిల్‌ గ్లింప్స్ మంచి అంచనాలను నెలకొల్పింది.

ఈగల్ కొత్త షెడ్యూల్ ఈ రోజు నుండి లండన్ లో ప్రారంభం కానుంది. అందుకే రవితేజ లండన్ బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఈగల్ టీం అక్కడికి చేరుకుంది.  ఈ షెడ్యూల్‌ లో రవితేజ, ఇతర ప్రముఖ తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. 

Ravi Teja leaves to London :

Ravi Teja leaves to London for Eagle shoot

Tags:   RAVI TEJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ