Advertisementt

రామ్-శ్రీలీల రొమాంటిక్ స్టిల్

Wed 16th Aug 2023 08:54 PM
skanda  రామ్-శ్రీలీల రొమాంటిక్ స్టిల్
Skanda Second Single Gandara Bai Releasing On Aug 18th రామ్-శ్రీలీల రొమాంటిక్ స్టిల్
Advertisement
Ads by CJ

బోయపాటి శ్రీను అఖండ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ స్కంద- ది ఎటాకర్‌ రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టైటిల్‌ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించగా, థమన్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో ఉంది.

ఇప్పుడు స్కంద సెకండ్ సింగల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆగస్ట్ 18న స్కంద సెకండ్ సింగిల్ గందారబాయ్ ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ శ్రీలీల పార్టీ వేర్ లో కలర్ ఫుల్ గా కనిపించారు.  

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా స్కంద విడుదల కానుంది.

Skanda Second Single Gandara Bai Releasing On Aug 18th:

Ram-Boyapati Skanda Second Single Gandara Bai Releasing On Aug 18th

Tags:   SKANDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ