Advertisementt

హాయ్ నాన్న నుండి మృణాల్ బర్త్ డే లుక్

Tue 01st Aug 2023 12:48 PM
mrunal thakur  హాయ్ నాన్న నుండి మృణాల్ బర్త్ డే లుక్
Team Hi Nanna Wishes Mrunal Thakur On Her Birthday హాయ్ నాన్న నుండి మృణాల్ బర్త్ డే లుక్
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని, నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ హాయ్ నాన్న. ఈ చిత్రం గ్లింప్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చివర్లో మృణాల్ ఠాకూర్ నానిని హాయ్ నాన్నా అని పిలవడం క్యురియాసిటీని పెంచింది. గ్లింప్స్ సీక్వెన్స్ చూడడానికి అందంగా ఉండటంతో పాటు సినిమాలో వారి రిలేషన్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించింది.

ఈ రోజు మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్  సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మృణాల్ కర్షణీయమైన చిరునవ్వుతో కనిపించగా, నాని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించారు. చెవిపోగులు, ముక్కుపుడక ధరించింది మోడిష్ లుక్‌ లో ఆకట్టుకున్నారు మృణాల్.

ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Team Hi Nanna Wishes Mrunal Thakur On Her Birthday:

Team Hi Nanna Wishes Actress Mrunal Thakur On Her Birthday With A Pleasant Poster

Tags:   MRUNAL THAKUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ