Advertisementt

Bigg Boss Telugu 7 ఫస్ట్ లుక్‌

Tue 11th Jul 2023 04:24 PM
bigg boss telugu 7  Bigg Boss Telugu 7 ఫస్ట్ లుక్‌
Bigg Boss Telugu 7 first look Bigg Boss Telugu 7 ఫస్ట్ లుక్‌
Advertisement
Ads by CJ

#BiggBossTelugu7 యొక్క ఉత్కంఠభరితమైన ప్రపంచంలోకి ప్రవేశించండి మరియు అసాధారణమైన అనుభూతిని పొందండి! సూక్ష్మ అంశాలను సైతం కెమెరా లు ఒడిసి పడుతున్న వేళ, ఆకర్షణీయమైన  ప్రతి క్షణమూ మీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఊహాతీత అంశాలే సాధారణతగా మారే సంతోషకరమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధపడండి.

ఎంతోకాలం గా మీరు వేచి చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 యొక్క మిరుమిట్లుగొలిపే నియాన్ లోగో మీ స్క్రీన్‌ పై ప్రదర్శితమవుతున్న వేళ, వినూత్న అనుభవాలను సొంతం చేసుకోండి.  నీలం మరియు ఎరుపు రంగుల సమ్మేళనం ఉత్సాహం మరియు అభిరుచి యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తూ ఒక ఉత్సాహ పూరిత శక్తిని వెదజల్లుతుంది. దీని సొగసైన డిజైన్ అంతర్జాతీయ టచ్‌ని జోడిస్తుంది, వేరెవ్వరూ అందించలేని విధంగా వినోద అనుభవాన్నీ అందిస్తుంది.

ప్రేక్షకులు ఈ షో తో పాటుగా వినోద యుగంలోకి అడుగుపెట్టినప్పుడు వినోద భవిష్యత్తును స్వీకరించండి. 2023లో ఉత్తేజపరిచే మరియు ఆహ్లాదకరమైన నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అద్భుతంలో భాగం అవ్వండి మరియు #BiggBossTelugu7తో మరపురాని సాహసం కోసం సిద్ధంకండి, త్వరలో Star Maa మరియు Disney + Hotstarలో కూడా అందుబాటులోకి వస్తుంది.

అంతులేని ఉత్సాహం మరియు ఉత్కంఠ ప్రపంచానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది!

Bigg Boss Telugu 7 first look:

Bigg Boss Telugu 7 logo launch

Tags:   BIGG BOSS TELUGU 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ