Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల క్యూట్ లుక్

Wed 14th Jun 2023 09:01 PM
ustaad bhagat singh,sree leela  ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల క్యూట్ లుక్
Ustaad Bhagat Singh greets Sree Leela ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల క్యూట్ లుక్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రెండవసారి చేతులు కలిపారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌ గా మాస్, ఎనర్జిటిక్, డైనమిక్ క్యారెక్టర్‌ లో కనిపించడం అభిమానులని అలరించింది. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయిక  గా నటిస్తోంది. ఈ రోజు శ్రీలీల బర్త్ డే సందర్భంగా చిత్రం నుంచి ఆమె లుక్ ని విడుదల చేశారు మేకర్స్. అలక, చిరు కోపంతో కనిపిస్తున్న శ్రీలీల క్యూట్ లుక్ అభిమానులని అలరించింది.  

Ustaad Bhagat Singh greets Sree Leela:

Ustaad Bhagat Singh: Sree Leela cute look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ