Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అదిరిపోయే సెట్

Mon 05th Jun 2023 09:13 PM
pawan kalyan,ustaad gabbar singh  ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అదిరిపోయే సెట్
Ustaad Gabbar Singh, Next Schedule To Commence Soon ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అదిరిపోయే సెట్
Advertisement
Ads by CJ

గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  హరీష్ శంకర్ రెండవసారి చేతులు కలిపారు. ఈ డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ఉస్తాద్ భగత్ సింగ్ కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు సినిమాలోని ఇతర ప్రముఖ తారాగణం పాల్గొంటారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్, మొదటి ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా మాస్, ఎనర్జిటిక్, డైనమిక్ క్యారెక్టర్‌లో కనిపించడం అభిమానులని అలరించింది. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రం కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది. 

Ustaad Gabbar Singh, Next Schedule To Commence Soon:

A Massive Set Erected For Pawan Kalyan, Ustaad Gabbar Singh Next Schedule To Commence Soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ