Advertisementt

అల్లు శిరీష్ నెక్స్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్

Tue 30th May 2023 05:21 PM
allu sirish  అల్లు శిరీష్ నెక్స్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్
First Look of Allu Sirish Upcoming film Buddy అల్లు శిరీష్ నెక్స్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల ఊర్వశివో రాక్షసివో మంచి హిట్ అందుకున్నారు. ప్రేక్షకుల నుండి ఈ మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు శిరీష్  కొత్త సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజా సమాచారం ఏమిటంటే, టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై శిరీష్ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతోంది. మేకర్స్ ఈరోజు సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ని విడుదల చేసారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్‌లో నిలబడి ఉంది. 

బడ్డీ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అల్లు శిరీష్ తన బడ్డీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. 

First Look of Allu Sirish Upcoming film Buddy :

Intriguing First Look of Allu Sirish Upcoming film Buddy bankrolled by Studio Green banner is out now

Tags:   ALLU SIRISH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ