Advertisementt

ఎన్టీఆర్ ఫంక్షన్ కి సూపర్ స్టార్ గెస్ట్

Sat 22nd Apr 2023 03:43 PM
rajinikanth,ntr 100th birthday celebrations  ఎన్టీఆర్ ఫంక్షన్ కి సూపర్ స్టార్ గెస్ట్
Superstar guest for NTR function ఎన్టీఆర్ ఫంక్షన్ కి సూపర్ స్టార్ గెస్ట్
Advertisement
Ads by CJ

సీనియర్ ఎన్టీఆర్ శతయంతి ఉత్సవాల్లో భాగంగా T.D జనార్దన్ గారి ఆధ్వర్యంలో  NTR శతజయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరగబోతున్నాయి. ఈ నెల 28వ తేదిన విజయవాడలో పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఈ ఉత్సవాలను ఘనంగా నిత్వహించనున్నట్లుగా ఎన్టీఆర్ కుమారుడు, స్టార్ హీరో నందమూరి బాలకృష్ట గారు తెలియచేసారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సూపర్ స్టార్ రజినీకాంత్ గారు ఇంకా ఎన్టీఆర్ తో కలిసి నటించిన సీనియర్ నటులు, అలాగే సినీ రాజకీయ నాయకులు, నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్ పాల్గొనుచున్నారని బాలకృష్ణ ఈరోజు శనివారం తెలిపారు. అందరికి ఇదే ఆహ్వానముగా భావించి ఈకార్యక్రమానికి తరలివచ్చి దిగ్విజయం చేయవలసిందిగా ఆయన కోరారు.

Superstar guest for NTR function:

Rajinikanth to attend NTR 100th birthday celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ