Advertisementt

వెంకీ సైంధవ్ నుండి అదిరిపోయే అప్ డేట్

Wed 22nd Mar 2023 03:29 PM
venkatesh,sailesh kolanu,saindhav  వెంకీ సైంధవ్ నుండి అదిరిపోయే అప్ డేట్
Saindhav Rampage Rolling వెంకీ సైంధవ్ నుండి అదిరిపోయే అప్ డేట్
Advertisement
Ads by CJ

F3 తర్వాత రానా నాయుడు వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన వెంకటేష్ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ హిట్ దర్శకుడి శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రకటించారు. వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం సైంధవ్ టైటిల్ తో డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఉగాదిని పురస్కరించుకొని మేకర్స్ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ లో వెంకటేష్ యాక్షన్ ప్యాక్డ్ గెటప్‌ లో కనిపించారు. తుపాకీ పట్టుకుని ఫెరోషియస్ గా నడుస్తూ కనిపించారు.

సైంధవ్ భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్‌ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ  మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Saindhav Rampage Rolling :

Victory Venkatesh Saindhav Rampage Rolling From Tomorrow

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ