Advertisementt

భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం: NBK

Mon 13th Mar 2023 11:21 AM
balakrishna,rrr  భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం: NBK
Balakrishna applauds the RRR team on oscar win భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం: NBK
Advertisement
Ads by CJ

ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని గెలుపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. 

తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి గారికి, గీత రచయిత చంద్రబోస్ గారికి, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ చిత్ర బృందానికి నా అభినందనలు

 -నందమూరి బాలకృష్ణ

Balakrishna applauds the RRR team on oscar win:

An unprecedented moment in the history of Indian cinema: Balakrishna

Tags:   BALAKRISHNA, RRR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ