Advertisementt

కస్టడీ: చైతూ విలన్ అరవింద్ స్వామి లుక్

Thu 02nd Mar 2023 07:03 PM
arvind swami,custody movie  కస్టడీ: చైతూ విలన్ అరవింద్ స్వామి లుక్
Arvind Swami As Raju aka Raazu From Custody Unveiled కస్టడీ: చైతూ విలన్ అరవింద్ స్వామి లుక్
Advertisement
Ads by CJ

అక్కినేని నాగ చైతన్య రీసెంట్ మూవీ కష్టడి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కస్టడీ ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన చిన్న గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కృతి శెట్టి పాత్ర పోస్టర్ కూడా  క్యురియాసిటీని పెంచింది. ఈ రోజు మేకర్స్ ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి పాత్ర పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో రాజు అలియాస్ రాజు పాత్ర పోషిస్తున్నారు.

అరవింద్ స్వామి లుక్ చాలా పవర్ ఫుల్ గా వుంది. సంకెళ్లతో బార్స్ వెనుక కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో బలమైన పాత్ర పోషిస్తున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. ఈ ఫెరోసియష్ లుక్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. 

Arvind Swami As Raju aka Raazu From Custody Unveiled:

Arvind Swami’s Powerful Character Poster As Raju aka Raazu From Custody Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ