Advertisementt

హైదరాబాద్ లో భోళా శంకరుడు

Wed 08th Feb 2023 06:13 PM
bholaa shankar  హైదరాబాద్ లో భోళా శంకరుడు
Bholaa Shankar Song Shooting In Hyderabad హైదరాబాద్ లో భోళా శంకరుడు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత కేవలం వారం గ్యాప్ లోనే భోళా శంకర్ సెట్స్ లోకి దిగిపోయారు. కొద్దిగా విరామం కానీ, కొద్దిగా విశ్రాంతి కానీ తీసుకోకుండా ఇమ్మిడియట్ గా మెగాస్టార్ భోళా శంకర్ షూటింగ్ లోకి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భోళా శంకర్ కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవితో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా జాయిన్ అయ్యారు. చిరంజీవిని కి జోడిగా మిల్కి బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది.

Bholaa Shankar Song Shooting In Hyderabad:

Megastar Bholaa Shankar Song Shooting In Hyderabad

Tags:   BHOLAA SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ