Advertisementt

దలపతి 67 టైటిల్ రివీల్డ్

Fri 03rd Feb 2023 06:32 PM
thalapathy 67,leo movie  దలపతి 67 టైటిల్ రివీల్డ్
Thalapathy 67 title revealed దలపతి 67 టైటిల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

దళపతి విజయ్ 67, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ రీసెంట్ గానే పూయాజ్ కార్యక్రమాలతో మొదలైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కాస్టింగ్, సాంకేతిక ప్రమాణాలు పరంగా భారీగా ఉండబోతోంది. దలపతి67లో సంజయ్ దత్, త్రిష,  ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ వంటి ప్రముఖ నటులు అలరించబోతున్నారు.  

తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. #దలపతి 67 కి లియో అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ని అనౌన్స్ చేశారు. అలాగే ఈ చిత్రం కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభమైయింది. ఈ షెడ్యూల్ లో విజయ్, త్రిషలతో పాటు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రదారులపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

Thalapathy 67 title revealed :

Thalapathy 67 title as Leo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ