Advertisementt

కమర్షియల్ యాడ్స్ లో బిగ్ బాస్ రవి-జబర్దస్త్ రాకేష్

Wed 04th Jan 2023 04:07 PM
ravi,jabardasth rakesh  కమర్షియల్ యాడ్స్ లో బిగ్ బాస్ రవి-జబర్దస్త్ రాకేష్
Ravi- Rakesh in commercial ads కమర్షియల్ యాడ్స్ లో బిగ్ బాస్ రవి-జబర్దస్త్ రాకేష్
Advertisement
Ads by CJ

గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ తో వస్తున్నటువంటి  గొప్ప బ్రాండ్ లూయిస్ పార్క్.ఈ బ్రాండ్ ను భారత దేశంలోనే మొదటి సారి ఏపీ తెలంగాణలో  లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్ లలో 100% ప్యూర్ లెనిన్ ఉంటుంది. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ తయారు చేశారు.ఈ యాడ్ ను హైదరాబాద్ లో సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్ వేసి "లూయిస్ పార్క్" యాడ్ షూటింగ్ జరుపుకుంటుంది.ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరిగుతుంది. 

ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ గారు డైరెక్ట్ చేశారు.అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ గారు కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టి చేయడం జరిగుతుంది. త్వరలో రాబోతున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ లూయిస్ పార్క్ బ్రాండ్ ను  ఏపీ, తెలంగాణలోని  పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం.

Ravi- Rakesh in commercial ads:

Bigg Boss Ravi-Jabardasth Rakesh in commercial ads

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ