Advertisementt

నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్

Wed 28th Dec 2022 07:04 PM
naga chaitanya,custody movie  నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్
Custody Worldwide Grand Release On May 12 నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

అక్కినేని నాగ చైతన్య థాంక్యూ మూవీ తర్వాత దూత వెబ్ సీరీస్ తో పాటుగా వెంకట్ ప్రభు దిరెచ్తిఒన్ లో  తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చేసిన కస్టడీ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్‌లో కనిపించి క్యూరియాసిటీని పెంచారు.

తాజాగా మేకర్స్ కస్టడీ థియేట్రికల్ రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ చిత్రాన్ని మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. 

Custody Worldwide Grand Release On May 12:

Naga Chaitanya Custody Worldwide Grand Release On May 12, 2023

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ