Advertisementt

హరి హర వీరమల్లు పై క్రేజీ అప్ డేట్

Thu 24th Nov 2022 05:09 PM
hari hara veeramallu,pawan kalyan  హరి హర వీరమల్లు పై క్రేజీ అప్ డేట్
Crazy update on Hari Hara Veeramallu హరి హర వీరమల్లు పై క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో హరిహర వీరమల్లు చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 

పవన్ కల్యాణ్‌గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. 

వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం.. అంటూ హరి హర వీరమల్లు మేకర్స్ ప్రెస్ నోట్ విడుదల చేసారు.

Crazy update on Hari Hara Veeramallu :

Hari Hara Veeramallu shooting update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ