Advertisementt

పాకుడు రాళ్లు నాటకము విశ్లేషణ

Mon 31st Oct 2022 03:02 PM
pakudu rallu,pakudu rallu natakam review  పాకుడు రాళ్లు నాటకము విశ్లేషణ
Pakudu Rallu Natakam Review పాకుడు రాళ్లు నాటకము విశ్లేషణ
Advertisement
Ads by CJ

జ్ఞాన పీట్ అవార్డు ను ఇంటి ముందుకు తెచ్చి, తలుపు తట్టి, రచయత రావూరి భరద్వాజ గారి అరచెతిలొ పెట్టిన గ్రంధము పాకుడు రాళ్లు.

560 పెజీల కధాంశము, 24 మంది కళాకారులు, 45-50. పాత్రలు, అంకిత భావము తొ 100 నిముషాలలొ పాత్రొచితంగా నటించారు. తెలుగు చలన చిత్ర రగం తెరవెనుక జీవన వ్యవస్థ కు దర్పణము. ఇతి వ్రుత్తమ్ గంభీరంగా వుండి చదువు కొనడానికి వీలుగా భరద్వాజ గారు గ్రంధము రూపొందించారు. చాలా సున్నితమైన పాత్రలు. వాటికి జీవమ్ పొసిన కళాకారులు క్రుషి, వాతావరణాన్ని వేదికపై శ్రుష్టించిన కళా దర్శలు అభినందనలు. ప్రధాన పాత్ర మంగమ్మ గామొదలై మంజరి గామారి పేరు, ఖ్యాతి తొ బాటు సిరి సంపదలు పొంద టానికి పడ్డ అవస్ఠ ల ఇతివ్రుత్తాన్ని ప్రతిభా వంతము గానటించిన భావన కు అభినందనలు. ప్రదీప్ పలు పాత్రల్లో చక్కగ కనిపించారు. దాదాపు ప్రదర్శన మొదటి ఫ్రెమ్ నుండి చివరి వరకు విభిన్న రూపాల్లో హావ భావాలు ప్రదర్శించి ప్రెక్షకుల మన్ననలు అందుకొన్న పధాన పాత్రధారి భావన నటనా కౌశల్యము అభినందనీయము.

అలాగే కధనాన్ని నడిపించే ప్రయోక్త గా ప్రధాన భూమికను శ్రీ వికాస్ పొషించారు. కిక్కిరిసిన ప్రెక్షకులతొ నిండి నరంగస్తలి ఆడిటొరియమ్ లొ ఆద్యంతము ఆసక్తి గా తిలకించి కరతాళ ద్వనులతొ అభినందనలు తెలిపారు.

ఇతర పాత్రలలొ నితీష్, రవళి, కిరణ్, సందీప్, లావణ్య, మాధురి, వర్మ, ప్రియాంక, రాహుల్ మొదలైన నటీనటులందరూ సమిష్టి గా శ్రమించి ప్రొయొగాత్మక ఈ నాటకాన్ని విజయవంతము చేసారని చెప్పడము అతిశయొక్తి కానే కాదు. 1980 ప్రాంతములొ L b శ్రీరామ్ ముగ్గురు నటులు 15 పాత్ర లు పొషించి పద్మవ్యూహం నాటిక ను రచించి దర్శకత్వము వహించి ప్రయొగము చెసి ప్రశంసలు అందు కొన్నారు. RIBHA THEATRE ENSEMBLE సంస్ట సమర్పించిన పాకుడురాళ్లు ప్రయోగాత్మక నాటకము గచ్బౌలి లొ గల రంగస్తలి ఆడిటొరియమ్ లొఈ నెల 29 మరియు 30 వ తెదీలలొ ప్రదర్శించారు. ఈ నాటి తొలి ప్రదర్శన కు tickets దొరకక పలువురు నిరాశగా వెనుదిరిగి పోయారు.

Review by: K lakshmana rao (Veteran journalist)


Pakudu Rallu Natakam Review:

Pakudu Rallu Natakam Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ