Advertisementt

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి గాయం

Wed 26th Oct 2022 06:35 PM
big b,amitabh bachchan,injury  బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి గాయం
Amitabh Bachchan injured బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి గాయం
Advertisement
Ads by CJ

బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశేష భారతావనని తన ప్రతిభతో మంత్రముగ్గులని చేస్తాడు. చిత్రాలలో తన పాత్రలతో గాని, సామాజికమాధ్యమాలలో మాట్లాడుతూ కానీ, బుల్లితెర పై కౌన్ బనేగా కరోడ్ పతి తో కానీ, అందరితో కట్టిపడేస్తాడు. ఈ సమయంలో అమితాబ్ బచ్చన్ కి గాయమైన విషయం అందరినీ ఆందోళనకి గురి చేస్తోంది. అమితాబ్ బచ్చన్ కి గాయమైన వెంటనే  వైద్య సిబ్బంది అతనికి సహాయం చేయడానికి పరుగెత్తుకొచ్చారు మరియు తరువాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతనికి కుట్లు పడ్డాయి

బిగ్ బి తన అభిమానులతో తనకి గాయమైన విషయం పంచుకుంటూ, ఇలా వెల్లడించాడు. జట్టింగ్ మెటల్ ముక్క నా ఎడమ కాలిని ముక్కలు చేసింది మరియు నరాన్ని  కత్తిరించగలిగింది. సమయానికి సిబ్బంది మరియు వైద్యుల సహకారంతో వైద్యం అందింది. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత, వైద్యులు ట్రేడ్ మిల్ పై కూడా సాధన చేయడానికి అనుమతించలేదు. కదలవద్దని, నిలబడవద్దని, ఒత్తిడి చేయవద్దని లేదా ట్రెడ్‌మిల్‌పై నడవవద్దని తనను కోరినట్లు అమితాబ్ పేర్కొన్నాడు.అమితాబ్ బచ్చన్  మనోవేదన చూసి, తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయసాగారు.

అమితాబ్  బచ్చన్ ఈ మధ్యనే బ్రహ్మస్త్ర మరియు గుడ్ బై చిత్రాలలో అలరించాడు. ప్రస్తుతం అతని చిత్రం ఊంచాయి విడుదలకు సిద్ధంగా ఉన్నది.

Amitabh Bachchan injured:

Big B Amitabh bachchan injury

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ